Harish rao fires on seemandhra settlers

harishrao, comments, seemandhra settlers, hyderabad, trs party mla, lagadapati rajagopa and kavuri sambasivarao lands in hyderabad, jupalli krishnarao

harishrao, comments, seemandhra settlers, hyderabad, trs party mla, lagadapati rajagopa and kavuri sambasivarao lands in hyderabad, jupalli krishnarao

Harish Rao fires on Seemandhra settlers.png

Posted: 02/04/2013 12:08 PM IST
Harish rao fires on seemandhra settlers

mla-harishతెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు మాటలు తూటాల్లా పేలుతాయనే విషయం మనందరికి తెలిసిందే. కానీ అప్పుడప్పుడు ఈయన మాట్లాడే మాటలు సీమాంధ్ర నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. ఈయన తాజాగా హైదారాబాద్ లో ఉండే సీమాంధ్ర నాయకుల పై కామెంట్ చేశారు.  రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో సీమాం«ద్రులు ఎప్పటికీ కిరాయిదారులే. అందరూ బతకండి. పెత్తనం చెలాయిస్తే భరతం పడతాం అని అన్నారు. తెలంగాణ అంశం పై కేంద్రంలో చర్చలు జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయి ఉంది ఇలాంటి మాటలు మాట్లాడితే... సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు వీటిని అధిష్టానానికి వివరించి, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితుల ఫిర్యాదు చేస్తారు. అప్పుడు కేంద్రంలో కూడా తప్పుడు భావన ఏర్పడుతుంది. కాబట్టి ఉద్యమ నాయకులు ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు... రాజీకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan sonia know telangana situations
Fake signatures babu fire on ycp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles