Bjp demands inquiry into ys sharmila assets

ys sharmila reddy, brother anilkumar, illegal assets, cbi enquiry demand, baratiya janata party, official spokes person prabhakar, sharmila padayatra, religious priests

ys sharmila reddy, brother anilkumar, illegal assets, cbi enquiry demand, baratiya janata party, official spokes person prabhakar, sharmila padayatra, religious priests

BJP Demands Inquiry into ys sharmila assets.png

Posted: 02/03/2013 04:15 PM IST
Bjp demands inquiry into ys sharmila assets

ys-sharmila

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ, ఆయన బావ అనిల్ కుమార్ పై ఇతర రాజకీయ పార్టీల నుండి విమర్శలు పెరుగుతున్నాయి. ఇఫ్పటి వరకు వీరి పై విమర్శలు గుప్పించే పార్టీగా పేరొందిన తెలుగు దేశం పార్టీ కాకుండా , ఈ జాబితాలో కొత్తపార్టీ వచ్చి చేరింది. అదే భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ అధికార ప్రతినిధి ప్రతినిధి ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ఒక ఆసక్తి కరమైన ఆరోపణ చేశారు. వై.ఎస్.అదికారంలో ఉన్నప్పుడు అనిల్ అదికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, షర్మిల ఆమె భర్త బ్రదర్ అనిల్ ఆస్తులపై విచారణ జరపాలని, .బ్రదర్ అనిల్ కు కేటాయించిన భూములను రద్దు చేయాలని, అనిల్ పదకుండు సంస్థలలో, షర్మిల ఆరు సంస్థలలో పెట్టుబడులు పెట్టారని,వాటిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మతం ముసుగులో వీరు కోట్లు దండుకున్నారని ఆరోపించారు. అయితే మరో రెండురోజుల్లో షర్మిళ పాదయాత్ర ప్రారంభం కానుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారాయి. మరి వీటి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles