Ambati rambabu fire on botsa satyanarayana

ambati rambabu, botsa satyanarayana, ambati rambabu fire on botsa satyanarayana, congress party, ysrcp leader, election,

ambati rambabu fire on botsa satyanarayana

ambati_rambabu.gif

Posted: 02/01/2013 07:16 PM IST
Ambati rambabu fire on botsa satyanarayana

ambati rambabu fire on botsa satyanarayana

పీసీసీ బొత్స  సత్యనారాయణ పై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది  అంబటి రాంబాబు ఘాటైన విమర్శలు చేశాడు.  సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పుకుంటున్నవారికి వైఎస్ఆర్ సీపీ సవాల్‌ విసిరింది. కాంగ్రెస్‌ పార్టీకి దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.మధ్యంతర ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుస్తామని అంబటి వ్యాఖ్యానించారు.తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు బొత్స చెప్తున్నారని.. ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే అసెంబ్లీలో మీకు మెజార్టీ ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఇంతకంటే మంచి సమయం మళ్లీ దొరకదు అని అంబటి రాంబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Viswaroopam releases in up amid tight security arrangements in up
Malala name formally submitted for nobel prize  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles