Viswaroopam releases in up amid tight security arrangements in up

viswaroopam releases in up, tight security arrangements in up

viswaroopam releases in up amid tight security arrangements in up

viswaroopam_releases.gif

Posted: 02/01/2013 07:21 PM IST
Viswaroopam releases in up amid tight security arrangements in up

viswaroopam releases in up amid tight security arrangements in up

విశ్వరూపం సినిమా  ఈ రోజు బాలీవుడ్ లో  విడుదలైంది?  ఈ సినిమా పై తమిళనాడు ఇంక ముస్లిం పెద్దలతో  చర్చలు జరుగుతునే ఉన్నాయి.  మొదటి నుండి విశ్వరూపం  వివాదాల చిక్కుల్లో  ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ మీడియాతో  సినిమా పై పెట్టిన  అధిక మొత్తం  గురించి  కన్నీళ్లతో చెప్పటం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత కూడా  మీడియాతో కమల్ హాసన్ కు తనకు ఎలాంటి కక్షలు లేవాని  చెప్పటం జరిగింది. అయితే  ఉత్తర ప్రదేశ్ లో విశ్వరూపం చిత్ర ప్రదర్శనను ఆల్ ఇండియా సున్ని బోర్డు సభ్యులు అడ్డుకున్నారు. విశ్వరూపం చిత్రంలో ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య విశ్వరూపం చిత్రం ఉత్తరప్రదేశ్ లో విడుదలైంది. ఉత్తరప్రదేశ్ లో థియేటర్లు, మల్టిప్లెక్స్ ల వద్ద భారీగా పోలీసు బలగాలను నియమించినట్టు తెలుస్తొంది.

viswaroopam releases in up amid tight security arrangements in up

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp will support trs in co operative elections
Ambati rambabu fire on botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles