Malala name formally submitted for nobel prize

malala, malala nominated for nobel peace prize, malala yousafzai

malala name formally submitted for nobel prize

malala_name.gif

Posted: 02/01/2013 07:10 PM IST
Malala name formally submitted for nobel prize

Malala's name formally submitted for Nobel prize

తాలిబాన్ల దాడిలో గాయపడిన పాకిస్థానీ పాఠశాల విద్యార్థిని మలాలా యూసఫ్ జాయ్ పేరు అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. శుక్రవారంతో ముగిసిన నోబెల్ బహుమతి నామినేషన్ గడువు ముగిసింది. అక్డోబర్ మొదటి వారంలో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. బాలికల విద్యపై తాలిబాన్లు విధించిన ఆంక్షల్ని వ్యతిరేకించిన మాలాలాను అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. స్కూల్ బస్ లో ప్రయాణిస్తుండగా మలాలాపై కాల్పుల జరిపిన సంఘటన విశ్వవ్యాప్తంగా సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడిన మాలాలాకు లండన్ చికిత్సను అందించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambati rambabu fire on botsa satyanarayana
Pcc chief botsa satyanarayana nine mlas suspended in congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles