India hits back at pakistan over shah rukh khan security

India, Shah Rukh Khan, RK Singh, Bollywood superstar Shah Rukh Khan, Pakistan Interior Minister Rehman Malik

India hits back at Pakistan over 'Shah Rukh Khan' security

Shah Rukh Khan.gif

Posted: 01/29/2013 06:50 PM IST
India hits back at pakistan over shah rukh khan security

India hits back at Pakistan over 'Shah Rukh Khan' security

 భారత సినీ నటుడు  షారుఖ్ ఖాన్ విషయమై పాకిస్థాన్  అంతర్గత  వ్యవహారాల మంత్రి  రెహమాన్  మాలిక్ చేసిన వ్యాఖ్యలకు భారత్  ఘాటుగా స్పందించింది.  తమ పౌరులను కాపాడుకోగల సామర్థ్యం  తమకుందని,  ముందు తన పౌరులను కాపాడుకోవడమెలాగో పాకిస్థాన్  ఆలోచించుకోవాలని  కేంద్ర హోం సెక్రెటరీ  ఆర్ కె సింగ్  పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్  ఓ పత్రికకు  ఇచ్చిన ఇంటర్య్వూలో   ఒక ముస్లిం వ్యక్తిగా  తనకు ఎదురైన  అనుభవాలను  వివరంగా పేర్కొన్నారు. అది చూసి షారుఖ్ ఖాన్   పాకిస్థాన్ కి వచ్చి ఉండవచ్చని  జమాతెదువా ఛీఫ్  హఫీజ్ సయీద్ అనడం  వివాదానికి  తెరలేపింది.   పాకిస్థాన్  మంత్రి రెహమాన్ మాలిక్  మరొకడుగు ముందుకేసి  భారత్  ప్రభుత్వం  షారుఖ్ ఖాన్ కి రక్షణ కల్పించాలని వ్యాఖ్యానించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Im scared to visit a police station says former dgp
Bc leaders of tdp congress meet ys jagan in chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles