Bc leaders of tdp congress meet ys jagan in chanchalguda jail

Jagan Mohan Reddy, West Godavari Ex MLC, BC Leaders, TDP, Congress party leaders, YS Jagan in Chanchalguda jail

BC Leaders of TDP, Congress meet YS Jagan in Chanchalguda jail

YS Jagan.gif

Posted: 01/29/2013 06:42 PM IST
Bc leaders of tdp congress meet ys jagan in chanchalguda jail

BC Leaders of TDP, Congress meet YS Jagan in Chanchalguda jail

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పడిందనే విషయం అందరికి తెలిసిందే.  ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ నాయకులు ఉద్యమ బాట పట్టారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు  ఆందోళన చేందుతున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం చెయ్యలి?  అప్పుడు ఏ పార్టీలో ఉంటే రాజకీయ నాయకులకు మంచిదో  ఆ పార్టీలోకి రాజకీయ నాయకులు జంప్ అవుతున్నారు.  టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి  నాయకులు వలసపోతున్నారు.  ఇప్పుడు మాజీ రాజకీయనాయకులు అందరు చంచల్ గూడ జైలు వద్ద క్యూకట్టారు.  అక్రమా ఆస్తుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దర్శనం కోసం   రాజకీయ నాయకులు వేగంగా అడుగులు వేస్తున్నారు.  కాంగ్రెస్, టీడీపీ  మాజీ నేతలు ఇద్దరు  ఈ రోజు చంచల్ గూడ జైలులో  జగన్ కలిసినట్లు సమాచారం.  విశాఖ జిల్లా చోడవరంకు  చెందిన కాంగ్రెస్  సీనియర్ నేత,  మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, ఖమ్మం  జిల్లాకు  చెందిన  మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు  జైలుకెళ్లి  జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారు వైకాపాలో చేరే విషయాన్ని  ఆయనతో  చర్చించినట్లు  సమాచారం.  వీరిద్దరూ  గంటన్నరకు పైగా  జగన్ తో  మాట్లాడినట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India hits back at pakistan over shah rukh khan security
Shiv sena says sushma swaraj should be bjps pm candidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles