Renuka chowdary fire on kcr

Renuka Chowdary Comments on KCR

Renuka Chowdary Comments on KCR

Renuka Chowdary fire On KCR.png

Posted: 01/25/2013 10:39 AM IST
Renuka chowdary fire on kcr

Renukaకేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి అయిన గులాంనబీ ఆజాద్ తెలంగాణ పై ఈనెల 28వ తేదీన ప్రకటన రాదని తేల్చి చెప్పిన విషయం తెలిందే. అయితే ఈ వ్యాఖ్యల పై మండిపడ్డ తెరాస అధినేత చంద్రశేఖర్ రావు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా విషకౌగిలి నుండి బయటికి వచ్చి, తెలంగాణ కోసం పోరాడాలని ఆజాద్ ప్రకటన తరువాత పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఏమీ గొప్ప మొనగాడు కాదని, ఎన్నోసార్లు అరచేతిలోనే చంద్రుడిని చూపించాడని విమర్శించారు. కేసీఆర్ గతంలో చేసి పలు ప్రకటనలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని పార్టీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ కూడా పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మరి షిండే అఖిల పక్షంలో నెల రోజుల గడువు ఎందుకు పెట్టాడో, మరి ఇప్పుడు ఇలా ఎందుకు కప్పదాటు వ్యవహారం ఎందుకు చేస్తుందో రేణుకా చౌదరి వివరిస్తే బాగుండేదని రాజీకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  David headley sentenced to 35 years in jail by chicago court for role in 2611
Congress mla perni nani to join in ysrc party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles