Congress mla perni nani to join in ysrc party

Congress MLA Perni Nani to join in YSRC Party, Congress MLA Perni Nani to join in YRRC Party, MLA Perni Nani meets YS Jagan, Perni Nani to join in YSR Congress, MLA Perni Nani meets Jagan, MLA Perni Nani Meets Jagan in Jail, MLA Perni Nani Joining in YSR Congress

Congress MLA Perni Nani to join in YSRC Party.png

Posted: 01/25/2013 10:35 AM IST
Congress mla perni nani to join in ysrc party

MLA-Perni-Naniకాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. 2014 ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు పెరుగుతున్నాయి, ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. తాజాగా మచిలీపట్నం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన పేర్ని వెంకట్రామయ్య (నాని) వైయస్సార్ కాంగ్రెస్ లో దూకారు. ఆయన నిన్న చంచల్ గూడ జైలులో జగన్మోహన్ రెడ్డిని ములాఖత్ సమయంలో కలిశారు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగినా, అధికారికంగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకునే సమయానికి శాసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. వైఎస్ అభిమానిగా తాను వైసీపీలోకి వెళ్తానని గతంలోనే నాని ప్రకటించారు. అయితే తాను కాంగ్రెస్ గుర్తుపై ఎన్నికైనందున 2014 వరకు పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. కాగా ఆయన బందరు పోర్టు నిర్మాణం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. దాని కోసం సీఎం కిరణ్‌పై ఒత్తిడిని పెంచారు. అయితే.. ఈ పోర్టుకు సంబంధించిన అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండడంతో నాని అసంతృప్తికి లోనయ్యారు. ఈ సమయంలో ఆయ న వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జోరుగా సాగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Renuka chowdary fire on kcr
Byreddy rajasekhara reddy meet on sushil kumar shinde  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles