David headley sentenced to 35 years in jail by chicago court for role in 2611

26/11, david coleman headley, david headley, headley , pakistani-american let terrorist david headley

david headley sentenced to 35 years in jail by chicago court for role in 26/11

David Headley.gif

Posted: 01/25/2013 12:21 PM IST
David headley sentenced to 35 years in jail by chicago court for role in 2611

David Headley sentenced to 35 years in jail by Chicago

కేసులో  ఉన్న ఉగ్రవాది  డేవిడ్  హెడ్లికీ  అమెరికాలోని  షికాగో  న్యాయస్థానం 35 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.  ముంబయి 26/11 దాడులకు సంబంధించిన  కేసులో నిందితుడిగా ఉన్న హెడ్లీకి ఈ శిక్ష వేసింది. హెడ్లీ  నేరాలు  చేసి డబ్బులు సంపాదించాడు. నేరాస్తులకు  సహాకరామూ  అందిస్తాడు, అందుకు ఫ్రతిఫలం పొందుతాడు.  ఉగ్రవాదులు శిక్షలను  ఎప్పుడు  లెక్కచేయరు. హెడ్లీ మారిన మనిషినన్న కోర్టు నమ్మడంలేదు.  అతడి నుండి ప్రజలను రక్షించడం  , అతడు తిరిగి  ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడకుండా  చూడటం  నాబాధ్యత అని కోర్టు  జడ్జి  హ్యారీ  లీనెన్ వెబర్  తెలిపారు.  హెడ్లీకి 35 ఏళ్లు  మాత్రమే శిక్ష  విధించాలన్న  సిఫార్సు  వచ్చిందని , అది సరైన  శిక్ష  కాదని  పేర్కొన్నారు.  అయినప్పటికి  ప్రభుత్వ సిఫార్సు  మేరకు  అతడికి  35 ఏళ్ల శిక్ష  విధిస్తున్నట్లు  తెలిపారు.  జైలు నుంచి  విడుదలయ్యాక కూడా జీవితాంతం  అతనిపై ప్రత్యేక  పరిశీలన  ఉంచాలని  చెప్పారు. నేర్నాన్ని  అంగీకరించి , అమెరికా  దర్యాప్తు  సంస్థలకు  సహకరిచండం ద్వారా  హెడ్లీ మరణ శిక్షను తప్పించుకున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex minister komatireddy meet on kcr
Renuka chowdary fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles