Telangana students republic day on kcr house attacked

kcr, telangana students, trs party, congress party, kcr silent, trs party leaders, january 26th house attacked, republic day,

telangana students republic day on kcr house attacked

telangana  students.gif

Posted: 01/24/2013 12:33 PM IST
Telangana students republic day on kcr house attacked

  telangana  students republic day on  kcr house  attacked

 తెలంగాణ సమస్య పై చర్చలు  జరుగుతున్న  ప్రస్తుత  సమయంలో  తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు  కె. చంద్రశేఖరరావు  మౌనం వహించటం పై  తెలంగాణ  విద్యార్థి ఐకాస  సంఘలు మండిపడుతున్నాయి.  కేసిఆర్  మౌనం  వీడకుంటే  ఈ నెల 26న  కేసిఆర్ ఇంటిని  ముట్టడిస్తామని  తెలంగాణ  విద్యార్థి  ఐకాస  హెచ్చరించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును  అడ్డుకునేందుకు  సీమాంద్ర నేతలు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నా సమయంలో కేసిఆర్  తెలంగాణ కోసం పార్టీ పెట్టి, మౌనంగా ఉండటం  పై అనేక అనుమానాలకు తావిస్తోందని   విద్యార్థి ఐకాస ఆరోపించింది.  కేసిఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నాడు తెలంగాణ ప్రజలకు చెప్పాలని  వారు డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ ప్రజలను  మరో సారి మోసం చేసిందని  వారు గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కోసం  ప్రత్యేక ఉద్యమాలు  చేయాలని   వారు సూచించారు. ఈనెల 26న  కేసిఆర్ ఇంటిని  ముట్టిడిస్తామని  విద్యార్థి సంఘలు హెచ్చరిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangalore court summons akbar owaisi on feb 23
Maoist party jagan call for republic day boycott  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles