Bangalore court summons akbar owaisi on feb 23

mim leader akbaruddin owaisi, bangalore chief metropolitan magistrate, bangalore court summons akbar owaisi on feb 23

Bangalore Court Summons Akbar Owaisi On Feb 23

Bangalore Court.gif

Posted: 01/24/2013 03:19 PM IST
Bangalore court summons akbar owaisi on feb 23

Bangalore Court Summons Akbar Owaisi On Feb 23

ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్  ఒక వర్గ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆదిలాబాద్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే  ఈరోజు  మెదక్ జిల్లా  సంగారెడ్డి కోర్టులో  ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తరపున  ఆయన న్యాయవాది రఘనందన్ రావు బెయిల్ పిటిషన్  దాఖలు చేశారు.   ఇదే రోజు  నిజామాబాద్ న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు  కొంత గడువుకావాలని  పోలీసులు పిటిషన్  దాఖలు చేశారు.  నిజామాబాద్  న్యాయస్థానం  వారికి ఈ నెల 31 వరకు  గడువు ఇచ్చినట్లు  సమాచారం.  అయితే అక్బరుద్దీన్ మరో షాక్  తగిలింది. అక్బరుద్దీన్ ఒవైసీ మరింత చిక్కుల్లో పడిపోయారు. ఈ అంశంపై ఇప్పటికే పలు చోట్ల ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా బెంగులూరు సీఎంఎం కోర్టు అక్బరుద్దీన్‌కు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 23లోగా కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మత విద్వేశాలను రెచ్చగొట్టారని ధర్మపాల్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు అక్బర్ సమన్లు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jc diwakar reddy comment on telangana issue
Telangana students republic day on kcr house attacked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles