Shinde the first hm to be congratulated by terrorist

terror, home minister, sushilkumar shinde, bjp, congress

Is Sushilkumar Shinde the first Home Minister to be called truthfull and 'praised' by a terrorist

Shinde the first HM to be congratulated by terrorist.png

Posted: 01/22/2013 12:58 PM IST
Shinde the first hm to be congratulated by terrorist

Shindeకేంద్ర హోం మంత్రికి ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబా నుండి ప్రశంసలు వచ్చాయి. హోంమంత్రి షిండే వారికి ఏమైన సహాయం చేస్తే ప్రశంసించరా ? అంటే  మాట సహాయం చేశాడట అందుకే ఆయనను లష్కరే తాయిబా అధినేత హఫీజ్ సయీద్ మెచ్చుకున్నాడు. శభాష్ షిండేజీ' అంటూ మంత్రి భుజం తట్టింది. షిండే ఎట్టకేలకు నిజం మాట్లాడారు. పాకిస్థాన్‌పై ఉగ్రవాద ముద్ర వేసేందుకు భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. ఇలాంటి తరుణంలో షిండే వ్యాఖ్యలు.. పాక్‌కు అందిన అల్లా సాయంగా భావిస్తున్నాం' అని పేర్కొన్నాడు. బీజేపీ వాళ్ళు హిందూ ఉగ్రవాద సంస్థలను పెంచి, వారికి శిక్షణ ఇస్తున్నాయని అన్న వ్యాఖ్యలకు గాను షిండేకి ప్రశంసలు అందాయి. మరి కేంద్ర హోం మంత్రి అయి ఉండి అలా మాట్లాడటం సరికాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Om prakash chautala son get 10 years in jail
Decision on telangana 24th or 27th january  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles