Om prakash chautala son get 10 years in jail

Delhi court,Om Prakash Chautala,Om Prakash,Teachers' recruitement scam

The court had earlier held Om Prakash Chautala, his son Ajay and 53 others guilty of illegally recruiting junior basic trained teachers in Haryana in 2000

Om Prakash Chautala-son get 10 years in jail.png

Posted: 01/22/2013 01:08 PM IST
Om prakash chautala son get 10 years in jail

Om-Prakash-Chautalaఉపాధ్యాయుల నియామక కుంభకోణంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్‌ చౌతాలాకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు, మరో ముగ్గురు ఉపాధ్యాయులకు కూడా పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్న ఢిల్లీ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.  మరో వైపు జైలు శిక్ష ఖరారైందని తెలియటంతో ఐఎన్ఎల్డీ కార్యకర్తలు కోర్టు ప్రాంగణంలో పోలీసులతో గొడవకు దిగారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. ఇక వీరికి శిక్ష ఖరారైందని తెలియడంతో పోలీసులు వీరిని నిన్ననే తీహార్ జైలుకు తరలించారు. ఈ తీర్పు పై ప్రకాష్ సింగ్ చౌతాలా పై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam nagender again makes u turn on the t issue
Shinde the first hm to be congratulated by terrorist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles