Decision on telangana 24th or 27th january

sushil kumar shinde, telangana, backtrack,election manifesto,meeting took place,sushil kumar,sushil kumar shinde,telangana,union home minister

One of the leaders however maintained that the decision on Telangana will be announced either on January 24th or 27th.

Decision on Telangana  24th or 27th January.png

Posted: 01/22/2013 10:16 AM IST
Decision on telangana 24th or 27th january

telanganaకేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, దీని పై నిర్ణయాన్ని నెల రోజుల్లో ప్రకటిస్తామని తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో దగ్గర పడుతుండంటంతో ఇరు ప్రాంత నేతలలో టెన్షన్ మొదలైంది. మరో ప్రక్క కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ పై ప్రకటనను ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ నెల ఇరవైఎనిమిది వరకు గడువు ఉన్నప్పట్టికీ ఆయన ఒక రోజు  ముందుగానే తన ప్రకటన చేయవచ్చని అంటున్నారు. ఎందుకంటే... ఈ నెల ఇరవై ఏడున ఆయన బంగ్లా దేశ్ పర్యటనకు వెళ్లవలసి ఉన్నందున ప్రకటన చేసి వెళ్ల వచ్చని భావిస్తున్నారు. ఒక వేళ ఆయన ప్రకటన చేయకుండా వెళితే కేంద్ర ప్రభుత్వం తరపున ప్రకటన రావచ్చని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ పై కేంద్రం ఏదో ఒకటి తేల్చే పనిలో ఉందని దీనిని బట్టి అర్థం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shinde the first hm to be congratulated by terrorist
Aadhar cards to be made mandatory for obtaining lpg  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles