Purandeswari comment on telangana

Purandeswari comment on Telangana

Purandeswari comment on Telangana

Purandeswari comment on Telangana.png

Posted: 01/18/2013 12:12 PM IST
Purandeswari comment on telangana

Purandeswariస్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె, కేంద్రమంత్రి పురంధరీశ్వరి ఆయన 17వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కలిసి వచ్చి నివాళలు అర్పించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ... తన తండ్రి ఆశయాల కోసం పనిచేస్తానని అన్నారు. ఇక తెలంగాణ అంశం పై మాట్లాడుతూ.... తాను అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అధిష్టానం మాటను శిరసావహిస్తానని అన్నారు. తెలంగాణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తన అబిప్రాయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అదిష్టానానికి చెప్పానని ఆమె అన్నారు. ఈ నెల ఇరవైఎనిమిదో తేదీ వరకు తెలంగాణకు నిర్ణయం తీసుకోవడానికి గడువు ఉందని ఆమె అన్నారు. గతంలో తాను సమైక్యవాదినని చెప్పిన పురందేశ్వరి ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అనడం ఆమె చూస్తుంటే ఆమె తెలంగాణ పై తన స్వరాన్ని మార్చిందని అక్కడి వారు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jrntr says he is not interested politics
Mla usharani son dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles