Jrntr says he is not interested politics

jr ntr, harikrishna, kalyan ram, ntr, chandrababu naidu, hyderabad

Junior NTR said on Friday that he is not interested in politics

ntr says he is not interested politics.png

Posted: 01/18/2013 12:14 PM IST
Jrntr says he is not interested politics

Jr.ntrస్వర్గీయ నందమూరి తారక రామారావు 17 వర్థంతి వేడులను ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళలు అర్పించారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, కళ్యాణ్ రామ్, హరిక్రిష్ణ, బాలక్రిష్ణ, లోకేష్, పురంధరీశ్వరీ వేరు వేరుగా వచ్చి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా హీరో జూనిరయర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... తాత చనిపోయిన రోజు అంటే అందరికీ బాధకరమైన రోజు అని, ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని అన్నారు. ఇంకా మాట్లాడుతూ... తాత స్థాపించిన తెలుగు పార్టీని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా నడుపుతున్నాడని, ఆయన చేపట్టిన పాదయాత్ర పార్టీకి మరింత బలం చేకూర్చుతుందని, 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అని, ఎన్నికలలో పార్టీ తరుపున ప్రచారం చేస్తానని, ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని అన్నారు. ఇప్పుడు తాను సినిమాల పైనే దృష్టి పెట్టానన్నారు. తాను ఎవరికీ దూరంగా లేనని, తనకు అందరూ కావాలని చెప్పారు. హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ చంద్రబాబు చేసేది పాదయాత్ర కాదని, సాహస యాత్ర అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex minister jeevan reddy comment on congress leaders
Purandeswari comment on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles