Mla usharani son dead

mla usharani, son dead, jeevan, friend veerababu murdered with knife, east godavari district, ravulapalem police station

mla usharani, son dead, jeevan, friend veerababu murdered with knife, east godavari district, ravulapalem police station

MLA usharani son dead.png

Posted: 01/18/2013 10:09 AM IST
Mla usharani son dead

Sri_Jeevan

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన బంగారు ఉషారాణి రెండవ కుమారుడు అయిన శ్రీ జీవన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇతన్ని అతని స్నేహితుడు అయిన వీరబాబే పొడిచి చంపాడు. చిన్నప్పుడే ఉషారాణి తన చెల్లెలికి దత్తత ఇచ్చింది. పదహారో నంబరు జాతీయ రహదారిపై మూలస్థానం అగ్రహారం వద్ద గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. తంలో రాజమండ్రికి చెందిన తన స్నేహితుడు ఎన్.వీరబాబుతో ఉమ్మడిగా శ్రీకామాక్షి శానిటరీ వేర్ దుకాణాన్ని నడిపేవాడు. ఆర్థికస్థితి అనుకూలించకపోవడంతో శ్రీజీవన్‌కు వీరబాబు సుమారు రూ.7 లక్షలు బాకీ పడ్డాడు. అప్పు లు తీర్చేయమని శ్రీజీవన్ ఇటీవల వీరబాబును ఒత్తిడి చేశాడు. రావులపాలెంలో ఒకరికి ఇవ్వవలసిన అప్పు తీర్చాలని కోరాడు. దీంతో విసుగెత్తిన వీరబాబు అతన్ని పథకం ప్రకారం హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకొని నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Purandeswari comment on telangana
Battini uma maheswara rao died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles