Congress ministers in nellore

congress ministers in nellore, a woman was injured, raghuveera reddy, anam ramanarayana , pitani satyanarayana, arrived in atmakuru

Congress ministers in Nellore

Congress ministers in Nellore.gif

Posted: 01/11/2013 04:30 PM IST
Congress ministers in nellore

Congress ministers in Nellore

నెల్లూరు జిల్లాలోని  ఆత్మకూరు  రాజకీయ నాయకుల పర్యాటనలో  ఒక మహిళల తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణ, పితాని సత్యనారాయణల పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. మంత్రుల రాక సందర్భంగా కార్యకర్తలు బాణ సంచ కాలుస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  అయితే పోలీసులు రాకతో  పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi polices advice to girls go straight home from school
Telugu singer khushi murali death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles