Telugu singer khushi murali death

telugu singer khushi murali death, murali singer, tollywood, death, heartattack, kakinada railway station, telugu film industry,singer kushi murali dhar dead, singer murali dhar died due to heart attack

telugu singer khushi murali death

telugu singer khushi murali death.gif

Posted: 01/11/2013 01:44 PM IST
Telugu singer khushi murali death

telugu singer khushi murali death

తూర్పుగోదావరి  జిల్లా కాకినాడ  సాగర ఉత్సవాలకు హాజరయ్యేందకు  వెళ్తున్న  గాయకుడు   మురళీ  గుండెపోటుతో  మరణించారు.  కాకినాడ సాగర సంబరాల్లో పాల్గోనేందుకు తన కుమార్తె హరిప్రియతో కలిసి చెన్నై నుంచి సర్కార్ ఎక్స్‑ప్రెస్‑లో వచ్చిన ఆయన రైలులోనే మృతి చెందారు. మురళి మృత దేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మురళి తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో దాదాపు 150కి పైగా పాటలు పాడారు. ప్రస్తుతం ఆయన సంగీత దర్శకుడు కోటి వద్ద పని చేస్తున్నారు. రేణిగుంటకు చెందిన మురళీ అసలు పేరు మురళీధర్. సాలూరి రాజేశ్వరరావుకు ఆయన చివరి శిష్యుడు. పవన్ కళ్యాణ్ ఖుషీ చిత్రంలో 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' పాటతో మురళికి మంచి గుర్తింపు వచ్చింది.  ఖుషి  సినిమా తరువాత నుండి   అతన్నిఅందరు  ఖుషి మురళిగా  పిలుస్తున్నారు.  ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో  కొన్ని వందల  పాటలు పాడి అభిమానులు సంపాదించుకున్నాడు.  పోకిరీ, మిస్టర్  పర్ ఫెక్ట్ , గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో అతను పాడిన పాటలకు  మంచి గుర్తింపు వచ్చింది.  మురళి ఆకస్మిక మరణంతో   ఆయన అభిమానులు  విషాదంలో  మునిగిపోయారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress ministers in nellore
Gandra venkataramana reddy comments on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles