Delhi polices advice to girls go straight home from school

delhi gangrape, delhi police, delhi girls, delhi rape case, delhi police advice to girls, delhi schools and colleges, safety measures for girls in delhi, women safety

Delhi police's advice to girls Go straight home from school

Delhi police.gif

Posted: 01/11/2013 04:37 PM IST
Delhi polices advice to girls go straight home from school

Delhi polices advice to girls Go straight home from school

ఆడపిల్లలకు అందరు సూచనలు ఇచ్చేవారే కనిపిస్తున్నారు, గానీ   మగపిల్లలకు  మంచి మాటలు చెప్పే ఒక్క నాయకుడు  కనిపించటం లేదు?  ఆడపిల్లలు అలా ఉండాలి? ఇలా ఉండాలి,  అనే చెబుతారు గానీ,  మగవారికి  స్త్రీలను గౌరవించవలెను అని రాసి ఉంచిన  పేర్లు బస్సుల్లో ను, స్కూలు బోర్డుల మీదనో కనిపిస్తాయి గానీ,  వారికి మాటలతో చెప్పే ఒక్క మంచి నాయకుడు కనిపించాడు.  ఎందుకంటే  చెప్పేవాడు కూడా అదే కోవకు చెందిన వ్యక్తి కాబట్టి.  ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా అదే చేస్తున్నారు.  ఆడపిల్లలు  మీరు జాగ్రత్తగా ఇంటికే వెళ్లండని , గోడలపై నోటీసులు అంటించారు. 'ఆడపిల్లలూ.. స్కూళ్ళ,  కాలేజీల నుండి నేరుగా ఇళ్ళకు వెళ్ళండి' ఇదీ దక్షిణ ఢిల్లీ పోలీసులు విద్యా సంస్థల వెలుపల అంటించిన పోస్టర్లు. ఆ పోస్టర్లపై రాసినవన్నీ వివాదాస్పదం కానప్పటికీ పోలీసులు అందులో కొన్ని సూచనలు చేశారు. తాము ఎక్కడికెళుతామో బాలికలు ముందుగా తమ కుటుంబాలకు తెలియచేయాలని కోరారు. అలాగే విద్యార్ధి అడ్రస్‌, ఫోన్‌ నెంబరు గల నోట్‌ను బ్యాగ్‌ల్లో వుంచుకోవాలన్నారు. అయితే ఈ పోస్టర్లను తాము ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో ఉపయోగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అయితే ఈ పోస్టర్లు ఆందోళనను సృష్టిస్తాయని ప్రతిపక్ష బిజెపి ప్రతినిధి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ఇలా బాలికలు చేయాల్సినవి, చేయకూడనివి అంటూ పోస్టర్లు పెట్టడం వల్ల పోలీసుల అసమర్ధత మరింతగా వెల్లడవుతుందని అన్నారు.

Delhi police's advice to girls Go straight home from school

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tension prevails in hyderabad old city
Congress ministers in nellore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles