Pa sangma to launch his own party on january 5

pa sangma, new political party on friday, pa sangma to launch his own party on january 5,new political party,pa sangma, presidential election, pranab mukherjee, agatha, sonia gandhi, lok sabha, politics, india

PA Sangma to launch his own party on January 5

PA Sangma.gif

Posted: 01/04/2013 07:50 PM IST
Pa sangma to launch his own party on january 5

PA Sangma to launch his own party on January 5

మరో రాజకీయ పార్టీ తెరపైకి రానుంది. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా.. ఓడిపోయినప్పటికీ తీరు మారలేదు. యూపీఏ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ అనేక రాష్ట్రాలను భయపెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని రెండురోజుల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో సాధారణ మెజార్టీని ప్రణబ్ ముఖర్జీ సాధించిన తర్వాత సంగ్మా మాట్లాడుతూ భయపెట్టి, ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి, ఇతర హామీలు గుప్పించి ప్రణబ్‌కు కాంగ్రెస్ మద్దతు కూడగట్టిందని ఆరోపించారు.  అప్పటి నుండి పీఏ సంగ్మా తీరు మారలేదు. దేశ రాజకీయాల్లోకి మరో కొత్తపార్టీ రానుంది. మాజీ లోక్‌సభ స్పీకర్ పీఏ సంగ్మా ఆధ్వర్యంలో ‘నేషనల్ పీపుల్స్ పార్టీ’ పురుడు పోసుకోనుంది. రేపు ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన తన పార్టీని లాంచనంగా ప్రారంభించనున్నారు. పార్టీకి సంబంధించిన పలు కీలక ప్రకటనలను రేపటి ప్రారంభోత్సవ సమావేశంలో వెల్లడిస్తామని అలోక్‌కుమార్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Home minister sushil kumar shinde on womens safety
Theatre owners threaten against screening viswaroopam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles