Theatre owners threaten against screening viswaroopam

kamal haasan, viswaroopam, vishwaroop, dth, viswaroopam dth controversy, theatre owners threaten, united film distributors, amil nadu theatre owners association, tamil super star kamal

Theatre owners threaten against screening Viswaroopam

Theatre owners00.gif

Posted: 01/04/2013 06:33 PM IST
Theatre owners threaten against screening viswaroopam

Theatre owners threaten against screening `Viswaroopam

ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్  నటించిన  కొత్త సినిమా  విశ్వరూపం విడుదలకు  సిద్దంగా ఉంది. విశ్వరూపం సినిమా జనవరి రెండో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే  ఈ నేపథ్యంలో  తమిళనాడు సినిమా థియేటర్  యాజమాన్యాలు, పంపిణీదారుల  సంఘాలు ఒక నిర్ణయం తీసుకున్నారు.   కమల్ హాసన్  నటించిన విశ్వరూపం  సినిమాను  డీటీహెచ్ లో  విడుదల చేయాలని కమల్ హాసన్ ఉన్నారు.  ఈ విషయం పై  అనేక విమర్శలు వచ్చాయి.  ఇప్పుడు విశ్వరూపం  డీటీహెచ్ లో విడుదల చేయాలన్న  నిర్ణయం  పరిశ్రమలో  సంచలనం రేపుతుంది.  డీటీహెచ్ లో  విడుదలైన  సినిమాల  పంపిణీ బాధ్యతలు  తీసుకోకూడదని తమిళనాడు  సినిమా ధియేటర్  యాజమాన్యాల సంఘం, తమిళనాడు  చలన చిత్ర పంపిణీదారుల సంఘం సంయుక్తంగా తీర్మానించాయి.  కమల్ హాసన్  సినిమా విశ్వరూపం పై   సినిమా సంఘాలు  ఒక ప్రకటన విడుదల చేశాయి.  విశ్వరూపం సినిమాను ధియేటర్ లో విడుదల చేయటానికి  ఒకరోజు  ముందు  డీటీహెచ్ లో విడుదల  చేయనున్న సంగతి తెలిసిందే.  హీరో కమల్  హాసన్  తీసుకున్న  ఈ నిర్ణయం  సినిమా సంఘాలు మండిపడుతున్నాయి.  కమల్ హాసన్  గట్టేక్కిన తరువాత చేసే పనులు చేస్తున్నారని  వారు అంటున్నారు.  అంటే  పైకి ఎక్కిన తర్వాత నిచ్చెన తన్నేసినట్లుగా  కమల్ హాసన్  తీరు ఉందని  ధియేటర్  యాజమాన్యాల  సంఘం  అభిప్రాయం పడింది. దీనిపై కమల్  ఏవిధంగా స్పందిస్తారో చూడాలి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pa sangma to launch his own party on january 5
Murder accused shiv kumar jumps from train  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles