Etela rajender fires on chandrababu

Etela Rajender Fires On Chandrababu, trs party leader, trs mla, tdp, tdp chief chandra babu naidu, warangal, chandra pabu padayatra, telangana isse, Etela Rajendra Fires at Chandrababu,

Etela Rajender Fires On Chandrababu

Etela Rajender.gif

Posted: 12/31/2012 12:50 PM IST
Etela rajender fires on chandrababu

 Etela Rajender Fires On Chandrababu

తెలంగాణ రాష్ట్ర సమితి  నేత  ఈటెల  రాజేందర్ , తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు  పై ఘాటైన విమర్శలు చేశారు.  చంద్రబాబు నరనరాన  సమైక్యవాదం  ఉందని ఆయన అన్నారు.  చంద్రబాబు  సమైక్యవాదం  వైపే  మొగ్గు చూపుతున్నారని  ఈటెల రాజేందర్ విమర్శించారు.  అందుకోసమే   వరంగల్ లో జై  తెలంగాణ అని రాసి ఉన్న బోనాన్ని  పక్కన బెట్టి  జై తెలుగు దేశం రాసి  ఉన్న బోనాన్ని  ఎత్తుకొని  చంద్రబాబు తన నిజస్వరూపాన్ని  బయట పెట్టుకున్నారని  ఆయన అన్నారు.   తెలంగాణ కోరుతూ  మెదక్  జిల్లా సిద్దిపేటలో  నిర్వహిస్తున్న  రిలే దీక్షలకు  ఈటెలన సంఘీ భావం తెలిపారు.  ఆ సందర్భంగా  ఆయన చంద్రబాబు పై  మండిపడినట్లు తెలుస్తోంది.  తెలంగాణ కోసం  వెయ్యి మంది ఆత్మహత్య  చేసుకుంటే  ఒక్కరిని  కూడా పరామర్శించలేదని.. అలాంటి  చంద్రబాబును  తెలంగాణ వాదులు ఎవరూ నమ్మరని   ఆయన అన్నారు, నెల  రోజుల్లో కేంద్రం  తెలంగాణ పై తేల్చాలని డిమాండ్  చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian army calls off new year celebrations
Indian mangif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles