Indian army calls off new year celebrations

indian army, cantonments, new year celebrations called off, indian army no celebrations, delhi gang rape victim, delhi victim new year celebrations

Indian Army calls off new year celebrations

Indian Army.gif

Posted: 12/31/2012 03:20 PM IST
Indian army calls off new year celebrations

Indian Army calls off new year celebrations

దేశ రాజదానిలో గ్యాంగ్ రేప్   జరిగిన సంఘటనకు  దేశవ్యాప్తంగా  నిరసనలు తెలుపుతున్నారు.  ఆ ఘటనలో  బాధితురాలి మరణం దేశ ప్రజల మనసును కలచివేసింది. అందుకు నిరసనగా కొంత మంది దోషులను శిక్షించాలని  ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోనలు చేస్తున్నారు.  ఆ బాధితురాలికి దేశ వ్యాప్తంగా  సంతపం తెలుపుతున్నారు.  ప్రభుత్వం పై కొంత మంది విమర్శలు చేస్తున్నారు. ధోషులకు శిక్ష వేయటంలో  ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మహిళ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.  దేశ సైన్యం కూడా ఆమె సంతాపం తెలుపుతుంది.   బాధితురాలి మరణానికి  సంతాపంగా సైన్యంలో  నూతన  సంవత్సర వేడుకలను రద్దు చేశారు.  దేశంలోని  అన్నీ సైనిక కార్యాలయాలు, కంటోన్నెంట్లో  వేడుకలు  రద్దు చేస్తున్నట్లు  సైనిక  ఉన్నతాధికారులు   ప్రకటించారు. నూతన సంవత్సరం  రోజున ప్రధాన సైనికాధికారి  విక్రమ్ సింగ్  ఆయన సతీమణితో  కలిసి సైనిక  విభాగానికి చెందిన ఆసుపత్రిని  సందర్శించనుట్టు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case against to paritala ravi son sriram
Etela rajender fires on chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles