Indian mangif

indian man dies in united states, deaths in united states, andhra man dies in us america, karimnagar residence, golivenketreddy, businessmen, ohayo state, kolerain township, theifs shooted with gun, wife kavitha

Indian man found dead in US under suspicious circumstances

Indian man.gif

Posted: 12/31/2012 12:46 PM IST
Indian mangif

Indian man found dead in US under suspicious circumstances

12 ఏళ్ల కిందట కరీంనగర్‌ నుంచి అమెరికా వెళ్లిన వెంకటరెడ్డి ఓహియోలోని చిన్సినతిలో ఓ సూపర్‌మార్కెట్‌ నడుపుతున్నారు. ఆయనకు భార్య కవిత, కుమారుడు ప్రనీత్‌ ఉన్నారు.  అమెరికాలో సూపర్‌ మార్కెట్‌ యజమానిగా ఉన్న కరీంనగర్‌కు చెందిన గోలి వెంకటరెడ్డి (48) అనుమానస్పద రీతిలో మృతి చెందారు. ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు కరీంనగర్‌లోని ఆయన బంధువు, న్యాయవాది ఆర్‌ శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తెలిపారు. కాగా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10.30) సమయంలో వెంకటరెడ్డి తమ సొంత సూపర్‌మార్కెట్‌ పక్కనే ముక్కు వెంబడి రక్త కారుతూ పడిపోయివున్నట్లు గుర్తించిన ఆయన భార్య కవిత వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన చనిపోయినట్లు గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్ట్‌ కోసం తరలించారు. రాత్రి దుకాణం మూసేసి నేరుగా ఇంటికెళ్లే వెంకటరెడ్డి ఎంత సేపటికి ఇంటికి రాకపోయే సరికి ఆయన భార్య దుకాణం వద్దకు వెళ్లగా ఈ దుర్ఘటన వెలుగుచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Etela rajender fires on chandrababu
Kadiyam srihari fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles