Tdp seemandhra leaders to meet chandrababu naidu

chandrababu naidu, chandrababu naidu padayatra, chandrababu naidu all party meeting, chandrababu naidu tdp, tdp seemandhra leaders,tdp seemandhra leaders to meet chandrababu naidu, karim nagar district padayatra, all party meeting in tdp, tdp

tdp seemandhra leaders to meet chandrababu naidu

chandrababu naidu.gif

Posted: 12/26/2012 02:51 PM IST
Tdp seemandhra leaders to meet chandrababu naidu

 tdp seemandhra leaders to meet chandrababu naidu

 అఖిల పక్ష సమావేశానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీల్లో  టెన్షన్ మొదలైంది.  ఆయా పార్టీల  అధినేతలతో రెండు ప్రాంతల  నాయకులు  తీవ్రమైన చర్చలు జరుపుతున్నారు.  తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు  కరీంనగర్ జిల్లాలో  పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే  సీమాంద్ర నాయకులు  ఈ రోజు  చంద్రబాబు ను కలిసినట్లు తెలుస్తోంది.  కరీంనగర్  జిల్లా  గంగారం వద్ద సీమాంద్ర ప్రాంత  ఎమ్మెల్యేలతో  బాబు  సమావేశం అయినట్లు తెలుస్తోంది.   పాదయాత్రను ఆపి,  పార్టీ  నాయకులలతో  రెండు గంటలకు పైగా   చర్చలు జరిపినట్లు  తెలుస్తోంది.  అయితే  ఈ సమావేశంలో  అఖిల పక్షం గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది     చర్చలు  అనంతరం   తెలుగుదేశం పార్టీ నేత యనమల  రామక్రిష్ణుడు    మాట్లాడుతూ..  అధినేత  నిర్ణయాన్ని  నేరుగా  అఖిల పక్షంలోనే చెబుతామని  చెప్పారు.  అయితే  అఖిలపక్షనికి ఎవరు వెళ్లతారు,  ఆ సమావేశంలో  ఏం చెప్పాలనేది  రేపు పొలిట్ బ్యూరో లో నిర్ణయిస్తామని  యనమల రామక్రిష్ణుడు  తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jc diwakar reddy comments on telangana issue
Narendra modi takes oath as chief minister for fourth time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles