Jc diwakar reddy comments on telangana issue

jc diwakar reddy, all party meeting, jc diwakar reddy meet on cm kiran kumar reddy, telangana issue, gade venkata rami reddy, congress party, central issue, jc diwakar reddy comments on telangana issue, telangana congress leaders, telangana, jc,

jc diwakar reddy comments on telangana issue

jc diwakar reddy.gif

Posted: 12/26/2012 02:57 PM IST
Jc diwakar reddy comments on telangana issue

 jc diwakar reddy comments on telangana issue

తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు  గొంతుచించుకోని అరిచినప్పటికి .. చివరకు  ఫలితం లేకుండా పోయింది.   తెలంగాణపై  తెల్చాల్సింది  కాంగ్రెస్  కాదని   కేంద్ర ప్రభుత్వమని  కాంగ్రెస్  సీనియర్  నేత  జేసీదివాకర్ రెడ్డి  వ్యాఖ్యానించారు.  ఎల్లుండి  జరిగే  అఖిల పక్ష  సమావేశానికి  కాంగ్రెస్  ఎలాంటి నిర్ణయం  తీసుకుంటుందో  ఎవరెవరిని  ఢిల్లీకి పంపుతుందో  తమకు తెలియదని  జేసీ చెప్పారు.   అయితే దీనిపై  ఓ స్పష్టత  త్వరలో  వస్తుందని   ఆయన అన్నారు.  మరో సీనియర్  నేత  గాదె వెంకటరెడ్డితో  కలిసి జేసీ దివాకర్ రెడ్డి  సచివాలయంలో  ముఖ్యమంత్రితో  కొద్ది సేపు సమావేశమయ్యారు.   తెలంగాణ అంశంపై  అధిష్టానం  ఎటువంటి  నిర్ణయం  తీసుకున్నా   అందుకు కట్టబడి   కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని ఆయన అన్నారు.  జేసి చేసిన వ్యాఖ్యలు  టీ కాంగ్రెస్ నాయకులను ఆలోచనలో పడేశాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fit glow company survey
Tdp seemandhra leaders to meet chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles