Narendra modi takes oath as chief minister for fourth time

narendra modi,narendra modi sworn in as gujarat cm bjp to a sweeping win in assembly, narendra modi, bharatiya janata party, gujarat, raj thackeray, maharashtra navnirman sena, bal thackeray, mumbai, tamil nadu chief minister jayalalitha

narendra modi takes oath as chief minister for fourth time

narendra modi.gif

Posted: 12/26/2012 12:53 PM IST
Narendra modi takes oath as chief minister for fourth time

narendra modi takes oath as chief minister for fourth time

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ కమల్ బేనీవాల్  ఈ రోజు ఉదయం ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. 2001 సంవత్సరం నుంచి అధికారంలో కొనసాగుతున్న మోడీ ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 186 నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని పూర్తి మెజారిటీని కైవసం చేసుకుంది. మణినగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మోడీ 48 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయఢంకా మోగించారు.  ఈ కార్యక్రమానికి  భాజపా అగ్రనేతలు  అద్వానీ, గడ్కరీ , సుష్మాస్వరాజ్, అరుణ్ జెట్లీ, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు,   ముఖ్యమంత్రులు  శిరాజ్ సింగ్ , చాహాన్, రమణ్ సింగ్, జయలలిత, రాజ్ థాకరే,  ప్రకాష్ సింగ్  బాదల్, ఓం ప్రకాస్ చౌతాలాలతో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు.  మోడీ ప్రమాణ స్వీకారానికి  జేడీయూ దూరంగా ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp seemandhra leaders to meet chandrababu naidu
Acb raids on ysr sureedu house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles