Acb raids on ysr sureedu house

ysr sureedu, acb raids on ysr sureedu house, sureedu has a house in the gayatri nagar, jubilee hills, acb authorities raided,acb raids on sureedu house, acb raids, sureedu, ripunjaya reddy,

ACB raids on ysr Sureedu house

ysr Sureedu.gif

Posted: 12/26/2012 11:22 AM IST
Acb raids on ysr sureedu house

ACB raids on ysr Sureedu house

సూరీడు  అంటే తెలియని  రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. సూరీడు రాజకీయ నాయకుడు కాదు. కానీ ఆయన పేరు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రభుత్వ ఉద్యోగులకు  బాగా తెలిసిన వ్యక్తి.  దివంగత ముఖ్యమంత్రి   వైఎస్  రాజశేఖర్ రెడ్డి  వ్యక్తిగత సహాయకుడు  సూరీడు.   ఇప్పుడు   ఏసీబీ వారు కన్ను సూరీడు మీద పడింది.   జూబ్లిహిల్స్  గాయత్రినగర్ లోని  సూరీడు  ఉంటున్న  ఇంటిపై  ఏసీబీ  దాడి చేసింది.  సూరీడు  ఇంటీలో  సోదాలు  చేస్తున్నారు.  ఏపీపీఎస్సీ సభ్యూడు  రిపుంజయ్ రెడ్డితో  సన్నిహిత  సంబంధాలు కలిగి ఉన్నారనే  నేపథ్యంలో  ఈ సోదాలు  నిర్వహిస్తున్నట్లు  తెలుస్తోంది.  ఈ సందర్భంగా  డీఎస్పీ  చంద్రశేఖర్  మాట్లాడుతూ  రిపుంజయ్ రెడ్డి , సూరీడులు కలిసి  ఆస్తులు  కూడబెట్టారనే కారణంతో  సూరీడు  ఇంటిపై  ఏసీబీ దాడులు చేస్తున్నారు. అక్రమా ఆస్తుల కేసులు ఇర్కుకున్న జగన్   విషయంలో  సూరీడును సిబిఐ వారు విచారించారు.  అప్పుడు కూడా  సూరీడు పై ఎలాంటి  అనుమానం రాలేదు. ఇప్పుడు సూరీడు ఇంటిపై దాడులు జరగటంతో.. రాజకీయ నాయకులు  అవాక్కయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi takes oath as chief minister for fourth time
Balakrishna drops plans to attend modi swearing in  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles