Balakrishna drops plans to attend modi swearing in

Balakrishna, Narendra Modi, Ahmedabad , swearing-in ceremony cancelled, N. Chandrababu Naidu ,

Balakrishna cancelled his visit to Ahmedabad to attend the swearing-in ceremony of Narendra Modi after party president N. Chandrababu Naidu advised him against it.

Balakrishna drops plans to attend Modi swearing-in.png

Posted: 12/26/2012 09:12 AM IST
Balakrishna drops plans to attend modi swearing in

Modi_Balakrishnaటాలీవుడ్ హీరో, తెలుగు దేశం పార్టీ నాయకుడు అయిన నందమూరి నట సింహం బాలక్రిష్ణ ఆశలపై ఆయన భావ చంద్రబాబు నాయుడు నీళ్ళు చల్లాడు. మూడో సారి ముఖ్యమంత్రిగా రికార్డు విజయం సాధించి, ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. మోడీ నుండి ఆహ్వానం అందుకున్న బాలయ్య వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన వెళ్ళడం మానుకున్నారు.  మోడి ఉత్సవానికి బాలకృష్ణ వెళితే అది మళ్లీ సమస్య అవుతుందని, బిజెపికి దగ్గర అవుతున్నామని ప్రచారం జరుగుతుందని ,అది ప్రమాదకరమని పార్టీలో తర్జనభర్జనలు జరిగాయి.చంద్రబాబు కూడా వ్యక్తిగతంగా బాలకృష్ణ వెళ్లినా, అది పార్టీ మనిషిగానే వెళ్లినట్లవుతుందని, ఆయన వెళ్లకపోవడమే బెటర్ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దానితో బాలకృష్ణ కూడా మోడి ఉత్సవానికి వెళ్లాలన్న ఉత్సాహం వదులుకుని ప్రయాణం రద్దు చేసుకున్నారు. అయితే బాలక్రిష్ణ ఈ విషయంలో బావ మాట జవదాటకుండా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండటంతో టీడీపీ శ్రేణులు బాలక్రిష్ణ తీసుకున్న నిర్ణయం సరైందేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb raids on ysr sureedu house
Sonia gandhi fire on pcc botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles