Ys vijayamma participates in christian prayers

ys vijayamma participates in christian prayers, ys vijayamma, yscrp, manikonda church in ys vijayamma,ys vijayamma christmas festival celebration in manikonda, ys vijayamma family,

ys vijayamma participates in christian prayers

ys vijayamma.gif

Posted: 12/25/2012 11:42 AM IST
Ys vijayamma participates in christian prayers

ys vijayamma participates in christian prayers

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు  వైఎస్  విజయమ్మ , తమ పార్టీ కార్యలయంలో  క్రిస్మస్  వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ క్రిస్మస్  శుభాకాంక్షలు  తెలిపారు. అయితే  విజయమ్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి   క్రిస్మస్  పర్వదినం సందర్బంగా  ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ మణికొండలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలంతా ఐక్యమత్యంగా సుఖశాంతులతో ఉండాలని విజయమ్మ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రార్థనా గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.  వైఎస్ విజయమ్మ మణికొండలోని చర్చిలో  ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారని తెలుసుకోని  ఆ పార్టీ కార్యకర్తలు  అధిక సంఖ్యలో  అక్కడి చేరుకోవటం జరిగింది.  విజయమ్మ  ప్రత్యేకమైన  ప్రార్థనా గీతాలు పాడి క్రైస్తవు ప్రజలు  మనసును ఆకట్టుకున్నారు.  ఆమె రాకతో  మణికండ చర్చిలోని  కొత్త శోభ సంతరించుకుందని  క్రైస్తవ ప్రజలు ఆనందంగా చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Psycho attacked on 10 years girl in guntur district
Naredra modi special invitation to balayya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles