Psycho attacked on 10 years girl in guntur district

Psycho attacked on 10-years-old child, psycho attacks in guntur, psycho attacks in andhra pradesh, psycho, killer, dgp, dgp didesh reddy, women safety,

psycho attacked on 10 years girl in guntur district

psycho attacked.gif

Posted: 12/25/2012 11:51 AM IST
Psycho attacked on 10 years girl in guntur district

psycho attacked on 10 years girl in guntur district

రాష్ట్రంలో  మహిళలకు , అమ్మాయిలకు భద్రతలో ఎలాంటి ఢోకా లేదని రాష్ట్ర డీజిపి ప్రకటించి 24 గంటలు గడకముందే  పదేళ్ల బాలికపై  ఒక ఉన్మాది రెచ్చిపోయాడు.  రాష్ట్రం మహిళలకు పూర్తి రక్షణ ఉందని భరోసా ఇచ్చిన డిజీపీకే షాక్ తగిలింది.  గుంటూరు జిల్లా  బాపట్ల  మండలం  వెదుళ్లపల్లిలో   పదేళ్ల బాలికపై  ఓ ఉన్మాది  దాడికి పాల్పడ్డారు. ఆ బాలిక పరిస్థితి  విషమించడంతో  ఆస్పత్రికి తలరించారు.   వెదుళ్లపల్లి  గ్రామానికి చెందిన  బాలిక  రత్నమాణిక్యాన్ని  ఉన్మాది  మెడ కొరికి  తీవ్రంగా  గాయపరిచాడు. అయితే  ఆ ఉన్మాది  ఆ బాలికను ఎందుకు అలా కొరికన విషయం మాత్రం తెలియటంలేదు. ఈ సంఘటనతో  గ్రామ ప్రజలు భయందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఆ ఉన్మాదిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల  ఉన్మాది  సాంబ విషయం మరిచిపోకముందే ఇలాంటి సంఘటన జరగటంతో  గుంటూరు జిల్లా ప్రజలకు ఉన్మాది భయం మళ్లీ పట్టుకుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp gets ready to celebrate vajpayees 89th birthday in city
Ys vijayamma participates in christian prayers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles