Naredra modi special invitation to balayya

Modi Sends Special Invitation To Balayya, Narendra Modi is taking oath as Chief Minister day after tomorrow. He has sent a special invitation to TDP Chief Naidu and hero Balakrishna

Modi Sends Special Invitation To Balayya, Narendra Modi is taking oath as Chief Minister day after tomorrow. He has sent a special invitation to TDP Chief Naidu and hero Balakrishna

Naredra Modi special invitation To Balayya.png

Posted: 12/25/2012 09:06 AM IST
Naredra modi special invitation to balayya

Balakrishna

మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని, రేపు అనగా (26) న ప్రమాణ స్వీకారం చేయనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ టాలీవుడ్ నందమూరి నట సింహం బాలక్రిష్ణను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అలాగే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి కూడా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం అందాయి. అయితే మన రాష్ట్రం నుండి నేతలను ఆహ్వానించడం ప్రాదాన్యత సంతరించుకుంది. ‘ఎన్టీఆర్ అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన కుమారుడిగా, కుటుంబ సభ్యుడిగా మీరు మా ప్రమాణ స్వీకారానికి రావాలి అని మోడీ బాలయ్యను కోరారు. అయితే మోడీ ఆహ్వానానికి బాలయ్య సుముఖంగానే ఉన్నా, ప్రస్తుతం ఈయన తెలుగు దేశం పార్టీ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటున్నందున ఈ విషయం పై చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నాడని అంటున్నారు. ఇక బీజేపీతో దూరంగా ఉన్న తెలుగు దేశం, ఇఫ్పుడు బాలకృష్ణకు పిలుపు రావటంపై దేశం శ్రేణులు కంగారుపడుతున్నాయి. ఇక ఈయన ప్రమాణ స్వీకారానికి జయలలిత కూడా హాజరు కానుంది. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma participates in christian prayers
Karnataka deputy cm faces lokayukta raids  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles