Karnataka deputy cm faces lokayukta raids

k s eshwarappa, karnataka bjp, karnataka lokayukta, lokayukta, karnataka, bjp

Lokayukta sleuths seized Rs 10.9 lakh in cash, 1.9 kg of gold and 37 kg of silver during searches at the residences of Karnataka Deputy Chief Minister K S Eshwarappa and educational and business establishments allegedly belonging to him on Monday

Deputy CM faces Lokayukta raids.png

Posted: 12/25/2012 09:02 AM IST
Karnataka deputy cm faces lokayukta raids

Deputy_CMకర్ణాటక బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. వినోద్  అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని ఇంటి పై లోకాయుక్తా దాడులు చేశారు. ఈ దాడుల్లో 37 కిలోగ్రాముల వెండి, 1.9 కిలోగ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 10.9 లక్షల రూపాయలు ఉంటుందని లోకాయుక్తా తెలిపింది. అవినీతికి పాల్పడి ఈశ్వరప్ప ఆస్తులు కూడగట్టుకుంటున్నారని వినోద్ ఆరోపించారు. ఈ దాడుల సమయంలో ఈశ్వరప్ప ఇంట్లో లేరు. ఆయన పర్యటన నిమిత్తం ఉత్తర కర్ణాటకలో ఉన్నారు. ఇక ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈయన పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలు ఆయనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలే కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఏం బాగా లేదు. ఇలాంటి పరిస్థితులలో ఉప ముఖ్యమంత్రి ఈ దాడులు జరగడం మరింత తలనొప్పిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naredra modi special invitation to balayya
Cm shila sheila dikshit new helpline number for women 167  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles