Cm n kiran kumar reddy meets sushil kumar shinde

cm n kiran kumar reddy in delhi, cm kiran meets sushil kumar shinde, chief minister meets gulam nabhi aazad, all party meeting, dharmana prasad rao, congress party, delhi gang rap, telangana issue,

cm n kiran kumar reddy meets sushil kumar shinde

cm n kiran kumar reddy.gif

Posted: 12/22/2012 03:17 PM IST
Cm n kiran kumar reddy meets sushil kumar shinde

cm n kiran kumar reddy meets sushil kumar shinde

ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమాశం పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే  దానిపై  రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అయిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి చేరుకున్న  సీఎం కిరణ్ ఢిల్లీలో నాయకులు చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం.  మొదట ఎవరితో  కలిసి మాట్లాడాలి, ఎవరిని ఏమీ అడగాలి అనే దాని సీఎం కిరణ్  మదనపడుతున్నట్లు సమాచారం.  అయితే  ముందుగా  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్  రెడ్డి కేంద్ర హోం శాఖ  మంత్రి సుశీల్  కుమార్  షిండేతో  భేటీ అయ్యారు. డిసెంబర్ 28న జరిగే అఖిల పక్షం గురించి షీండేతో  సీఎం కిరణ్  గంటపాటు  చర్చించినట్లు సమాచారం.  ఈ ఇద్దరి భేటీ ముగిన వెంటనే, సీఎం కిరణ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ తో  బేటీ అయ్యారు. ఈ నెల 28న జరగనున్న  అకిల పక్ష  సమావేశంతో పాటు  ధర్మాన  ప్రాసిక్యూషన్  వ్యవహారంపై  సుదీర్ఘ చర్చలు  జరిపినట్లు సమాచారం.  ఢిల్లీ నాయకలతో  చర్చలు జరిపిన  ముఖ్యమంత్రి  కిరణ్ కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.  ఢిల్లీ నాయకులు సలహాలతో  ఈ రెండు విపత్తుల నుండి బయటపడటానికి  సమాధానం దొరికిన వ్యక్తిలా  సీఎం కిరణ్ గాలిలో తేలిపోతున్నట్లు ఫీలవుతున్నరని  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodandaram meets ys vijayamma
Delhi gangrape students march towards india gate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles