Kodandaram meets ys vijayamma

kodandaram meets ys vijayamma , kodandaram, elangana jac chairman kodandaram,ysr congress honorary president ys vijayamma,telangana issue, all party meeting, ysr congress party,

kodandaram meets ys vijayamma

kodandaram.gif

Posted: 12/22/2012 03:25 PM IST
Kodandaram meets ys vijayamma

kodandaram meets ys vijayamma

డిసెంబర్  28న జరగనున్న అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు  అందరు అనుకూలంగా చెప్పాలని కాలికి బలం కొట్టుకొని ప్రతి రాజకీయ ఇంటికి  తిరుగుతున్నాడు  ప్రొఫెషర్  కోదండరాం. నిన్ని గాంధీ భవన్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు బొత్స తో కోదండరాం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.  అఖిలపక్ష సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ కు అనుకూలంగా చెప్పాలని బొత్సను  ఆయన కోరినట్లు  సమాచారం. అయితే ఈ రోజు  మరో అడుగు ముందుకేసి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  గౌవర అధ్యక్షురాలు  వైఎస్  విజయమ్మతో  ఫ్రొఫెషర్  కోదండరాం, మరి కొంతమంది  నాయకులు, తెలంగాణ వాదులు, కలిసి  భేటీ అయినట్లు తెలుస్తోంది. విజయమ్మతో , కోదండరాం గంటపాటు  సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం.  ఈ సమావేశంలో  ఈ నెల 28న  జరగనున్న  అఖిల పక్ష సమావేశంలో వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ  తరపున తెలంగాణకు అనుకూలంగా  చెప్పాలని  కోదండరాం, తెలంగాణ నాయకులు,  కోరినట్లు సమాచారం.  తెలంగాణకు అనుకూలంగా చెబితే  వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీకి కోదండరాం బంఫర్  ప్రకటించినట్లు సమాచరం. రాబోయే ఎన్నికలను ద్రుష్టి లో  పెట్టుకొని  కోదండరాం  విజయమ్మతో  బేటీ అయ్యినట్లు తెలుస్తోంది.  వైఎస్ విజయమ్మ కూడా  కోదండరాం తో సానుకూల సమాధానం చెప్పినట్లు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Peaceful protest turns chaotic at india gate
Cm n kiran kumar reddy meets sushil kumar shinde  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles