Delhi gangrape students march towards india gate

delhi gangrape, students march towards india gate, gang-rape, gangrape, rape in bus, rape in delhi,rashtrapati bhavan , india gate ,

delhi gangrape: students march towards india gate

delhi gangrape.gif

Posted: 12/22/2012 12:57 PM IST
Delhi gangrape students march towards india gate

delhi gangrape: students march towards india gate

వైద్య విద్యార్థిని పై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో  ఆందోళనలు కొనసాగుతున్నాయి.  ఇండియా గేట్ వద్దకు ఈ రోజు ఉదయం  పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విద్యార్థులు  నిరసన  ప్రదర్శన  భారీ ఎత్తున  నిర్వహించారు.   ఘటనకు  పాల్పడిన  వారికి ఉరిశిక్ష  అమలు చేయాలని  డిమాండ్  చేశారు.  అనంతరం   రాష్ట్రపతి  భవన్ వైపు  దూసుకెళ్లేందుకు  యత్నించగా  అక్కడ  భారీగా  మోహరించిన  పోలీసులు  వారిని  అడ్డుకున్నారు.  అయితే  పోలీసు  బారికేడ్లను  దాటుకొని  వెళ్లేందుకు  ఆందోళన కారులు  యత్నించగా  వారిపై జల ఫిరంగులు, బాష్ప వాయువు  గోళాలను  ప్రయోగించిన  చెదరబోట్టారు.  వేల సంక్యలో  విద్యార్థులు  ఇండియా గేట్ వద్దకు  చేరుకోవటంతో   పరిస్థితి తీవ్రంగా ఉంది.  అయితే కొంత మంది ఆందోళనకారులు  రెచ్చిపోయారు.  ఇండియా కేట్ వద్ద పరిస్థితి  ఉద్రిక్తత్కు దారి తీసింది.  ఈ పరిస్థితిలో  పోలీసులు లాఠీ చార్జీ  చేసి పలువురి  అదుపులోకి  తీసుకున్నారు.  భారీ సంఖ్య లో పోలీసులు బలగాలు అక్కడికి చేరుకున్నారు.అయితే విద్యార్థులు మాత్రం  బాధితురాలు  ఒంటిరి కాదని  ఆమె వెంట తామంతా ఉన్నామని విద్యార్థులు  భరోసా ఇచ్చారు. 

delhi gangrape: students march towards india gate

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm n kiran kumar reddy meets sushil kumar shinde
Railway passengers angry protest against railways on vijaywada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles