Railway passengers angry protest against railways on vijaywada

railway passengers angry in vijayawada, railway officers, railway station, passengers, midnight, passengers problems, shabarimal train, vijayawada to shabarimal,

railway Passengers angry protest against railways on vijaywada

Passengers angry.gif

Posted: 12/22/2012 12:50 PM IST
Railway passengers angry protest against railways on vijaywada

Passengers angry  protest against railways on vijaywada

విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికలు ఆందోళన చేపట్టారు.  రైల్వే అధికారు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని  ప్రయాణికులు  మండిపడ్డారు. రైలు రాకపోకల వివరాలను  ప్రయాణికులకు చెప్పటంతో అలస్యం చేస్తున్నారని ప్రయాణికులు అన్నారు.  దీని వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాకినాడ-శబరి ప్రత్యేక రైలు ఆలస్యంపై అధికారులు స్పందించకపోవటంతో ప్రయాణికులు నిరసన చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం అర్థరాత్రి రెండు గంటలకు రైలు రావల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ రైలు జాడ లేదు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gangrape students march towards india gate
Telugu bhashodyama samittee rally for mla bhumana karunakara reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles