Trs leaders vs yscrp leaders

trs party leaders, yscrp leaders , trs party office, yscrp party office, warangal district,

trs leaders vs yscrp leaders

trs leaders.gif

Posted: 12/18/2012 03:17 PM IST
Trs leaders vs yscrp leaders

trs leaders  vs yscrp leaders

టీఆర్ఎస్ పార్టీ  వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మద్య వివాదం ముదురుతుంది.  ఒకరిపై ఒకరు విమర్శలు దాడి చేసుకోవటం వదిలి పెట్టి ఒకరి ఒకరు దాడి చేసుకొనే స్థాయికి ఎదిగిపోయారు.   ఈ రోజు  వరంగల్   లో  రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త  పరిస్థితి నెలకొంది.  టీఆర్ఎస్ కార్యాలయం  మందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు   ఆందోళనకు దిగారు.  దీనికి ప్రతిగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కార్యాలయం  ముందు టీఆర్ఎస్  నాయకులు నిరసనకు దిగారు.  ఈ రెండు పార్టీల కార్యకర్తలు  ఇలా ఎందుకు నిరసనలు చేస్తున్నారో  ఎవరికి అర్థం కాలేదు. ఈ సమయంలో  రెండు పార్టీల నేతలు  ఒకరి ఒకరు మాటల తూటలు  విసుకున్నారు.  

trs leaders  vs yscrp leaders

అవి ముదిరిపోవటంతో    ముష్టి యుద్దానికి  రెండు పార్టీ నాయకులు కాలుదువ్వుకున్నారు.  ఈ రెండు పార్టీ మద్య ఉద్రిక్త పరిస్థితి  నెలకొంది.  ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు రంగ ప్రవేశం చేసి  రెండు పార్టీ  నేతలపై  లాఠీఛార్జీ  చేసి  కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి  తీసుకువచ్చారు.  అయితే పోలీసులు కొంత మంది అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys sharmila meets ys jagan at chanchalguda jail
Errabelli dayakar rao serious on trs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles