Errabelli dayakar rao serious on trs

errabelli dayakar rao, tdp leader errabelli dayakar rao, all party meeting, trs party, telangana issue, telangan people, errabelli dayakar rao serious on trs, kcr, sonia gandhi, political parties,

errabelli dayakar rao serious on trs

eerrabelli dayakar.gif

Posted: 12/18/2012 01:10 PM IST
Errabelli dayakar rao serious on trs

eerrabelli dayakar fire on trs party

ఈ నెల 28న అఖిల పక్ష సమావేశ పై తొమ్మిది రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. అయితే  టీఆర్ఎస్ పార్టీ  ముందుగానే అఖిల పక్ష సమావేశానికి హాజరై ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రకటించింది. అయితే  ఈ సందర్భంగా  టీఆర్ఎస్ అధినేత కేసిఆర్  తెలుగుదేశం పార్టీకి  కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది.  టీడీపీ నుండి  అద్యక్షులే రావాలని  కేసిఆర్  అన్నారు.  కేసిఆర్  అన్నమాటలకు  టీడీపీ సీనియర్ నాయకుడు  ఎర్రబెల్లి  దయాకర్    మాట్లాడుతూ  మమ్మల్ని ఆదేశించే  హక్కు  ఎవరికీ  లేదని   ఆయన అన్నారు. తెలంగాణ పై అది చెప్పాలి, ఇది చెప్పాలని  అంటే కుదరదని ఎర్రబెల్లి అన్నారు.  తెలంగాణపై  తమ పార్టీ తరపున  చెప్పాల్సింది  ప్రజలకు చెబుతామని  ఆయన వివరించారు.   ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీ పై మండిపడ్డారు.   సోనియా నివాసం  ముందు  ధర్నాకు  తెరసా ఎందుకు  రావడం లేదని  ప్రశ్నించారు.  తెదేపాకు  తుది హెచ్చరిక ఇచ్చే అధికారం  ఎవరికీ  లేదన్నారు.  సమైక్యాంద్ర  కోసం పోరాడిన జగన్ పై  కేసు ఎత్తివేశారు.  తెలంగాణ లాయర్లపై కేసులు  పెట్టారని  ప్రభుత్వం పై  ధ్వజమెత్తారు.   సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో   రహస్యంగా  పనులు చేయించుకునే  తెరాస నేతుల  విమలక్క విషయం పై ఎందుకు  మాట్లాడరని  ఎర్రబెల్లి  నిలదీశారు.  ఏ రాజకీయ పార్టీ  మాకు చెప్పాల్సిన అవసరం లేదని  ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leaders vs yscrp leaders
Bjp to raise delhi gang rape case in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles