Ys sharmila meets ys jagan at chanchalguda jail

ys sharmila meets on ys jagan, ys sharmila meets ys jagan at chanchalguda jail, ys sharmila padayatr, injured sharmila meets ys jagan in chanchalguda jail,ysrcp,jagan,chanchalguda.

ys sharmila meets ys jagan at chanchalguda jail

ys sharmila.gif

Posted: 12/18/2012 03:25 PM IST
Ys sharmila meets ys jagan at chanchalguda jail

ys sharmila meets ys jagan at chanchalguda jail

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న పాదయాత్రకు  బ్రేక్ పడింది.  షర్మిలా తెలంగాణ లో రంగారెడ్డి జిల్లాలోని  ఎల్ బి. నగర్  పరిదిలోని  బీఎన్ రెడ్డిలో  పాదయాత్ర చేస్తున్నపుడు  షర్మిలా కాలు బెణకటం తెలిసిన విషయమే. అయితే  షర్మిలా  కాలు నొప్పి తీవ్రంగా ఉండటంతో  అపోలో ఆసుపత్రిలో చేరిన  షర్మిలా. ఆమె కాలుకి ఆపరేషన్  చేయ్యాలని , కాలుకు సిమెంట్ కట్టు కట్టలాని  డాక్టర్లు  చెప్పటం జరిగింది.  దీని వలన  మూడు వారలు వరకు  కాలు కదపరాదని  డాక్టర్లు చూసించారు.  అయితే ఆ విధంగా  షర్మిలా చేస్తున్నా పాదయాత్రకు బ్రేకు పడింది. అయితే  ఈరోజు  చంచల్ గూడ జైలులో  ఉన్న  సోదరుడు జగన్ కలిసిందుకు  వెళ్లినట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పితో  పాదయాత్రకు విరామమిచ్చిన  షర్మిల.  నడవలేని స్థితిలో  ఉన్నప్పటికి  ఆమె కారు లో ప్రయాణించినట్లు తెలుస్తోంది.  ఆమెతో పాటు  ఒక వీల్ చైర్ వెంట తీసువెళ్లటం జరిగింది.  ఆమె చంచల్ గూడ జైలు వద్ద చేరుకున్న వెంటనే  షర్మిల తన వీల్ చైర్ సహాయంతో,   జైలలోనికి వెళ్లారు.  అయితే  షర్మిల జగన్ తో  గంటకు పైగా  మాట్లాడినట్లు తెలుస్తోంది.   అయితే సోదరుడితో  మాట్లాడి బయటకు వచ్చిన షర్మిల మీడియాతో  మాట్లాకుండా  కారులో వెళ్లిపోయారు. షర్మిలా  అలా వెళ్లిపోవటం తో  అనేక అనుమానాలకు దారితీస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tilakam gopal former india volleyball captain passes away
Trs leaders vs yscrp leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles