Red sandalwood worth rs 2 crore seized in mahaboobnagar

Red Sandalwood, Rs.2 crore, MahaboobNagar

Red Sandalwood worth Rs. 2 crore seized in MahaboobNagar

Red Sandalwood.png

Posted: 12/06/2012 12:28 PM IST
Red sandalwood worth rs 2 crore seized in mahaboobnagar

Red-Sandalప్రశాంతత, సమ పాలనా, అభివృద్ధి, వీటి గురించి మన అధికారులు, నాయకులు, మాట్లాడటం ఎప్పటికప్పుడు, తగిన చర్యలు తీసుకోవడం, మనకు విదితమే. అయితే, నాణానికి ఇంకొక వైపు అన్నట్టు, ఎప్పటికప్పుడు, ఏదో ఒక రూపం లో చెడు వెలుగు చూస్తూనే ఉంటుంది... ఏదో ఒక రూపం లో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి... అయినా మన అధికారులు, చాకచక్యం తో, సాధ్యమైనంతవరకు ఈ అక్రమాల్ని అడ్డుకస్తూనే ఉన్నారు. అటువంటి ఇంకొక సంఘటనే, మహబూబ్ నగర్ జిల్లా లో వెలుగు చూసింది...

ఈ రోజు ఉదయం, మహబూబ్ నగర్ జిల్లా, అడ్డాకుల దగ్గర, వాహనాల తనిఖీ చేస్తున్న అధికారులు 2 కోట్ల విలువ చేసే ఎర్ర చెందనం అక్రమ తరలివేతని అడ్డుకున్నారు. లారీలో, పైన గుమ్మడికాయలు పెట్టి, లోపల యెర్ర చందనం దాచి తీసుకు వెళుతుంటే, అధికారులు ఈ లారీని తనిఖీలో భాగంగా పట్టుకుని, స్వాధీనం చేసుకున్నారు... లారి డ్రైవర్ పరారీలో ఉండటం వల్ల, ఈ అక్రమ రవాణా కి అధికారి ఎవరో, తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.. అయితే, ఈ మధ్యకాలం లో, ఎర్ర చందనం అక్రమ రవాణా, ఇది రెండవసారి. పోయిన నెల 19 వ తారీఖున కూడా, ఇదే ప్రాంతం నుండి ఎర్ర చందనం అక్రమ రావాణాని అడ్డుకున్నట్టు, అధికారులు తెలిపారు.. అయితే, ఈ రెండు సంఘటనలకు బాధ్యులు ఒకరేనా ? అయితే ఎవరు ? అన్న కోణం లో, కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాఫ్టు ప్రారంభించారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Excise constable candidates 3 km run
Ntr statue in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles