Ntr statue in parliament

NTR statue in Parliament, NTR statue in Parliament, NTR statue in Parliament veiled, reen Signal for NTR Statue in parliament, NTR Statue in parliament, NTR statue to be erected in parliament

Ap India Politics News NTR’s statue in Parliament approved, NTR statue in Parliament, NTR statue in Parliament veiled.

Green Signal for NTR Statue in parliament.png

Posted: 12/06/2012 10:16 AM IST
Ntr statue in parliament

Sr.NTR

ఇన్ని సంవత్సరాల తరువాత ఎట్టకేలకు పార్లమెంటులో తెలుగు వాడు వెలవబోతున్నాడు. అదేనండీ మన అన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టంచడానికి ఆమోదం వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో పెట్టడానికి అనుమతి ఇస్తున్నట్లు కేంద్రమంత్రి పురంధేశ్వరికి స్పీకర్ మీరాకుమార్ లేఖ రాశారు. మీరు అనుమతి ఇస్తే తమ తండ్రిగారి విగ్రహానికి నిధులు నేను ఇస్తానంటూ గతంలో చెప్పిన పురంధరీశ్వరి అన్నట్లుగా నిధులు సమకూర్చే పనిలో ఉన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు విషయం పై గతంలో టీడీపీ ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పై పలుమార్లు చంద్రబాబు పురంధేశ్వరిని కూడా ప్రశ్నించారు.  మొత్తానికి అనుమతి రావడంతో  పురంధేశ్వరికి ఊరట కలిగిందనే చెప్పవచ్చు. తెదేపా పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతి వచ్చిన రోజే, హోంమంత్రి అఖిల పక్షం చెప్పడంతో, తెదేపా నాయకులు మేమే కాకుండా అన్న ఎన్టీఆర్ మద్దతు కూడా తెలంగాణకు ఉందని చెబుతూ మురిసిపోతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Red sandalwood worth rs 2 crore seized in mahaboobnagar
Ed attached rs884 crores assets of gali  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles