Fdi decision was not taken overnight anand sharma

fdi in retail, lok sabha, bharatiya janata party, sushma swaraj, mayawati, rajya sabha, anand sharma

FDI decision was not taken overnight: Anand Sharma

Anand Sharma.gif

Posted: 12/05/2012 06:59 PM IST
Fdi decision was not taken overnight anand sharma

FDI decision was not taken overnight: Anand Sharma

లోక్ సభలో జరగనున్న ఎఫ్ ఢీఐ ఓటింగ్ లో  కొన్ని అఖిల పక్షలు వాకౌట్ చేశాయి. ఎప్ డీఐ లపై అన్ని పక్షల  వాదనలు విన్నామని, ఈ నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని కేంద్ర మంత్రి  ఆనంద్ శర్మ  లోక్ సభకు తెలిపారు. ఎఫ్ ఢీఐ ల అంశంపై దేశంలో  సంవత్సరాలుగా చర్చ జరుగుతోందన్నారు.  దేశంలో  వ్యవసాయ అనుబంధ రంగాల్లో  తీవ్ర కొరత  ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల్లో  వ్రుధాను బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుందని, విదేశీ సంస్థలు  భారత్ లో  , మన సంస్థలు విదేశాల్లోనూ అమ్ముకోవచ్చని ఆయన తెలిపారు.  ఆహార యాజమాన్యం సరిగా లేనందున రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నామని  ఆయన చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Upa govt wins fdi vote in lok sabha
Ntr statue in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles