Ntr statue in parliament

ntr statue in parliament,speaker,telugu people,telugu actor nt ramarao, tdp founder ntr, central minister purandheswari, loksabha speaker meera kumari

NTR Statue in Parliament

NTR Statue.gif

Posted: 12/05/2012 06:54 PM IST
Ntr statue in parliament

NTR Statue in Parliament

ఎప్పటినుండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫైట్ చేస్తే ఉన్నారు. ఈ రోజు ఆ ఫైట్ కు తెరపడింది.  కేంద్రమంత్రి  అయిన  పురంధేశ్వరి ద్వారా ఈ ఫైట్ కు తెరదించారు. అసలు విషయం ఏమిటయ్య అంటే   తెలుగుదేశం పార్టీ స్థాపకుడు అయిన నందమూరి తారక రామరావు  విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలని టీడీపీ నాయకులు పోరాటం చేసి చేసి అలసి పోయిన తరువాత ఆయన కూమార్తె  కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరి వలన ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటు లో ఏర్పాటుకు అంగీకారం లభించింది. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం పై తెలుగు వారి గౌవరం పెరిగిందని టీడీపీ నాయకులు అంటున్నారు.  ఈ విగ్రహం నమూనా కోసం  పురంధేశ్వరికి లోక్ సభ  సచివాలయం  లేఖ రాసింది.   నమూనా ప్రతిమాలను అందించాలని  ఈ లేఖలో  పురంధేశ్వరిని కోరిన లోక్ సభ సచివాలయం  అధికారులు  రెండు నమూనా ప్రతిమాలను పరిశీలించినట్లు  సమాచారం.  దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fdi decision was not taken overnight anand sharma
Govt convenes meeting of ap parties on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles