Cm kiran kumar reddy fire

Andhra Pradesh, N Kiran Kumar Reddy, Vanpic Port land scandal,

Hyderabad: Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy on Friday said every minister "has to fall in line" in respect to Cabinet decisions, but gave no sign of action against dissenting Health Minister D L Ravindra Reddy.

cm kiran kumar reddy.png

Posted: 11/30/2012 04:56 PM IST
Cm kiran kumar reddy fire

kiran-kumarమన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్వరాన్ని మెల్లి మెల్లిగా పెంచుతున్నాడు. మొన్నటి వరకు పదవి ఉంటుందో పోతుందో అని క్షణం క్షణం భయపడుతూ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా తన స్వరాన్ని పెంచాడు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో కాస్త ఘాటుగా మాట్లాడాడు. కేబినెట్ నిర్ణయాలను వ్యతిరేకించే వారు రాజీనామా చేయొచ్చని , అవసరమైతే తానే తొలగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు సమిష్టి నిర్ణయాలుగా భావించాలని అన్నారు.  ప్రభుత్వ చిత్తశుద్దికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు నిదర్శనమన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ బిట్లును అమలు చేసిన ఘనత రాష్ట్రానికి దక్కుతుందని సీఎం పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ, దీని పై పలువురు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఈయన మాటలు ఎంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Today world aids day
Bs yeddyurappa officially resigns from bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles