Bangalore most polluting city in world

Bangalore most polluting city, world,Pune,News,Pune,newspaper,Pune, karnataka, bangalore,

Bangalore 2nd most polluting city in world.

Bangalore 2nd most polluting city in world.png

Posted: 11/29/2012 09:14 AM IST
Bangalore most polluting city in world

Bangalore_2nd_most_pollutingభారత్ లో మొన్నటి వరకు కాలుష్యరహిత నగరం ఏంటంటే... ముందుగా చెప్పేది బెంగుళూరు. భారత సిలికాన్ వాలీగా పేరొందిన ఈనగరం ఇప్పుడు మాత్రం అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ముందు వరసలోకి వచ్చి చేరింది. తాజాగా ఇజ్రయెల్‌లోని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాసా అధునాతన ఉపగ్రహాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచ వ్యాప్తంగా 189 నగరాల్లో వెలువడే కాలుష్య మోతాదులపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఎనిమిది సంవత్సరాల్లో(2002-2010) పెరిగిన వాయుకాలుష్యం ఆధారంగా నిర్వహించారు. ఈ ఫలితాల్లో మన దేశంలో అందరూ ఆశ్చర్యపోయేలా బెంగుళూరులో 34 శాతం వాతావరణం ఏరోసాల్ వృద్ధి నమోదయి ఉన్నట్లు తేలింది. ఈ 8 సంవత్సరాల్లో ఈశాన్య చైనా, భారత్‌, మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా దేశాల్లో అధిక మోతాదుగా వాతావరణంలో ఏరోసాల్స్‌ శాతం వృద్ధి నమోదయ్యింది. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ సిటీలో ఇకనైనా కాలుష్యం పెరగకుండా చూసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm office clean chit to robert vadra
Congress should explain why it wasted parliaments time m venkaiah naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles