Congress should explain why it wasted parliaments time m venkaiah naidu

bjp leader venkaiah naidu Congress, Parliaments time, BJP, M Vemkaiah Naidu,Venkaiah Naidu ,Muppavarupu Venkaiah Naidu, FDI, Prime minister manmohan singh, pm, Congress party, DMK party,

Congress should explain why it wasted Parliament's time: M Venkaiah Naidu

Venkaiah.gif

Posted: 11/28/2012 06:05 PM IST
Congress should explain why it wasted parliaments time m venkaiah naidu

Cong should explain why it wasted Parliament's time: Naidu

బీజేపి సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు  కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు కురిపించారు.  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుపై పార్లమెంటులో జరిగే  ఓటింగ్ లో  ప్రభుత్వం  ఓడిపోతే, భాజాపా ప్రత్యామ్నాయ  ప్రభుత్వాన్ని  ఏర్పాటు  చేయదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సంఖ్యాబలం ఉంటే ఎఫ్ డీఐలపై  చర్చించకుండా  పార్లమెంటు  సమావేశాల్ని  నాలుగు రోజుల పాటు  ఎందుకు వ్రుధా చేశారని ఆయన ప్రశ్నించారు.   యూపీఏ అనిశ్చిత నిర్ణయాల వల్ల దేశం  చాలా నష్టపోతోందని  ఆయన విమర్శించారు.  విదేశీ ప్రత్యక్ష  పెట్టుబడులు  వద్దంటూ  2002 లో ఎన్డీఏ ప్రభుత్వానికి  లేఖ రాసిన మన్మోహన్ సింగ్  ఇప్పుడెండుకు  ఎఫ్ ఢీఐలను  ప్రవేశపెడుతున్నారని  వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.ఎఫ్ ఢీఐలకు వ్యతిరేకంగా  భారత్ బంద్ లో  పాల్గొన్న  ఢీఎంకే ఇప్పుడు  ప్రభుత్వాన్ని  సమర్థిస్తుండటం విడ్డూరమని  వెంకయ్యనాయుడు అన్నారు.  రేపటి సమావేశాల్లో ఓటింగ్  జరిగేవరకూ భాజపా  పట్టుపడుతుందని  స్పష్టం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangalore most polluting city in world
34 killed in damascus car bomb blasts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh