Pm office clean chit to robert vadra

Sonia Gandhi,Robert Vadra,DLF,Allahabad HC

The Prime Minister's Office on Wednesday gave a clean chit to Congress president Sonia Gandhi's son-in-law Robert Vadra in an alleged land scam involving realty major DLF, telling the Allahabad high court that the allegation against him appear to be false, vexatious and based on hearsay.

PM office clean chit to Robert Vadra.png

Posted: 11/29/2012 09:23 AM IST
Pm office clean chit to robert vadra

Vadraసోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూమి లావాదేవీల పై మీడియాలో వచ్చిన వార్తల పై దర్యాప్తు జరిపేందుకు ఆదేశించవలసిందిగా కోరుతూ స్థానిక కార్యకర్త నూతన్‌ ఠాకూర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పీఎంఓ కార్యాలయం స్పందిస్తూ, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డిఎల్‌ఎఫ్‌కు రాబర్ట్ వాద్రాకి అక్రమ లావాదేవీలు ఉన్నట్లు కనిపించడంలేని, వాద్రా పై ఈ వార్తల్లో నిజం లేనట్లు కనిపిస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఠాకూర్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే పిటీషన్ వేశాడని కూడా తెలిపింది. ఠాకూర్ పిటీషన్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని లక్నో డివిజన్‌ బెంచి కేంద్రానికి నోటీసులు ఇవ్వడంతో పిఎంఓ అఫిడవిట్‌ దాఖలు చే యాల్సి వచ్చింది. ఈ అఫిడవిట్ లో ఈ లావాదేవీలు పూర్తిగా వ్యాపార పరంగా జరిగాయని, ఆరోపణల్ని వాద్రా, డిఎల్‌ఎఫ్‌ కూడా ఖం డించారని పిఎంఓ తన అఫిడవిట్‌లో పేర్కొంది. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే పూర్తి విచారణ జరిగి, తీర్పు వచ్చేవరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Psycho attacked in khammam railway station
Bangalore most polluting city in world  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles